TG SGT - 2025 SUCCESS TEST SERIES MENTORSHIP 27 - 01 - 2025 న ప్రారంభం 13,000 BITS 110 DAYS STUDY PLAN 90 - DAILY TESTS 10 - WEEKLY TESTS 5 - DIVISIONAL TESTS 5 - MODEL PAPERS FEE : 700/- VALIDITY : UP TO DSC EXAM FREE RECORDED VIDEO CLASSESS : తెలుగు,ఇంగ్లీష్,తెలుగు మెథడాలజీ,ఇంగ్లీష్ మెథడాలజీ,సైన్స్,సోషల్, ట్రై మెథడాలజీ, విద్యాదృక్పథాలు కి సంబందించిన వీడియో క్లాస్సెస్ ఉచితం గా ఈ కోర్స్ లో లభిస్తాయి. మెంటార్స్ ప్రత్యేకతలు: 1.ఈ కోర్స్ లో ప్రతి బిట్ కు అకాడమీ టెక్ట్స్ బుక్ పేజీ నంబర్ రిఫరెన్స్ గా ఇవ్వబడుతుంది. 2. మ్యాథ్స్ మరియు ఇంగ్లీష్ బిట్స్ కు EXPLANATION ఇవ్వబడుతుంది. 3. డీఎస్సీ ఎగ్జామ్ అయ్యేవరకు కూడా మీకు గైడెన్స్ ఉంటుంది. 4. ప్రతిరోజు ఎగ్జామ్ ఉంటుంది. 5. ఎగ్జామ్ మీకు నచ్చిన టైంలో ఎప్పుడైనా రాసుకోవచ్చు. 6. మీరు రాసిన ఎగ్జామ్ పిడిఎఫ్ యాప్ లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. 7. ఎగ్జామ్ రాసిన వారికి ర్యాంకులు కూడా యాప్లో ఇవ్వబడతాయి. 8. ప్రిపరేషన్ కి సంబంధించిన ఏం డౌట్ లు ఉన్న కూడా నేరుగా మాకు కాల్* చేసి మాట్లాడవచ్చు. మరిన్ని వివరాలకు 9494777006 నంబర్ ను సంప్రదించండి.